Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

బనగానపల్లె: బనగానపల్లెలో ఘనంగా టిడిపి మహానాడు వేడుకలు

Banaganapalle, Nandyal | May 27, 2026
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె నియోజకవర్గంలో మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దివంగత ముఖ్య మంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు టంగుటూరి సీనయ్య, బురానుద్దిన్, ఖాసీం బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహానాడు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా పార్టీ నేతలు తెలిపారు.