వరంగల్: గవిచర్ల ఎక్స్‌రోడ్డు వద్ద బీర్ బాటిల్‌తో దాడి, బాధితుడి పరిస్థితి విషమం
వరంగల్ గవిచర్ల ఎక్స్‌రోడ్డు వద్ద ఓ వ్యక్తిపై బీర్ బాటిల్‌తో దాడి జరిగింది. మిల్స్ కాలనీకి చెందిన వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితుడి కంటికి తీవ్ర గాయాలవ్వడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.