ఆళ్లగడ్డ: చక్రవర్తుల పల్లెలో భార్య కాపురానికి రాలేదని : భర్త నాగేంద్ర ఉరి వేసుకొని ఆత్మహత్య
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చక్రవర్తుల పల్లెకు చెందిన నాగేంద్ర భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకున్నాడు, స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు, ఎస్సై రాజారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు, మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు