ఒంగోలు అర్బన్: ఒంగోలు డివిజన్ పరిధిలో మే 1వ తేదీ నుంచి 30 అమలులో ఉంటదని ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు ప్రకటన
Ongole Urban, Prakasam | Apr 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ పరిధిలో మే 1వ తేదీ నుంచి 30 యాక్ట్ అమలులో ఉంటుందని ఒంగోలు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరు కూడా నిరసనలు, ధర్నాలు, నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టారాదని అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు వారికి ప్రజలు సహకరించాలని కోరారు.