నందికోట్కూరు: బాల్య వివాహాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి:డీసీపీఓ స్వప్న ప్రియదర్శిని
బాలికలకు బాల్య వివాహాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని అదేవిధంగా బాల్యవివాహాలు చేస్తే కలిగే నష్టాల గురించి తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్వప్న ప్రియదర్శిని అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన 'భేటీ బచావో-బేటీ పడావో' అంగన్వాడీ సూపర్ వైజర్ రేణుకాదేవి ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి ఎస్ జాకీర్ హుస్సేన్ మరియు సిడిపిఓ మంగవల్లి హాజరయ్యారు.ఈ సందర్భంగా డిసిపిఓ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో 30 మంది బాలికలకు బాల్య వివాహాలు జరుగుతుండగా 28 మంది బాలికల వివాహాలను ఆపివేయడం జరిగింద