అనంతపురం అర్బన్: జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు అనంతపురం జిల్లా వ్యాప్తంగా చర్చనీయంగా మారిందని తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
Anantapur Urban, Anantapur | Jun 28, 2026
అనంతపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో జెసి ప్రభాకర్ రెడ్డి తీరుపై కేతిరెడ్డి పెద్దరెడ్డి మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. జెసి ప్రభాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు..