నందికోట్కూరు: గ్రామాల్లోని చెరువులలో పరిశీలించిన: మిడుతూరు ఎంపీడీవో దశరథ రామయ్య
నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువులను ఎంపీడీవో పి దశరథ రామయ్య పరిశీలించారు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జలధారా-జల హారతి'కార్యక్రమంలో భాగంగా మండలంలోని చింతలపల్లి గ్రామంలో నారపల్లి చెరువు,కాజీపేటలో ఎంఐ ట్యాంకు,రోళ్లపాడులో రెడ్డిగారి కుంట,సుంకేసులలో ఎంఐ ట్యాంక్ లను మండల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేద నారాయణ,ఈసీ షబాన బుధవారం పరిశీలించారు.ఫీల్డ్ అసిస్టెంట్ కు,టెక్నికల్ అసిస్టెంట్ కు కూలీలకు తగు సూచనలు చేశారు.రాబోయే 100 రోజుల్లో అన్ని చెరువులు కుంటలు పూర్తిచేసి వర్షాకాలం నాటికి పూర్తిస్థాయిలో నీటిమట్టమును నింపి భూగర్భ జలాలను అభివృద్ధి పరిచే