బొమ్మలరామారం: కాజీపేట శివారులోని షామీర్ పేట వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం కాజీపేట శివారు లోని షామీర్పేట వాగులో గుర్తించిన వ్యక్తి మృతదేహం లభ్యమైనది .మృతుడు నలుపు రంగు షర్టు, పైన పెసర రంగు టీ షర్టు ,నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసినవారు బొమ్మలరామారం ఎస్ హెచ్ ఓ శ్రీశైలం 8712662474 కు సమాచారం ఇవ్వాలని అన్నారు.