అనంతపురం అర్బన్: ఉపాధి చట్టాన్ని యధావిదంగా కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలిపారు
Anantapur Urban, Anantapur | Jul 2, 2026
అనంతపుర నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఉపాధి చట్టాన్ని యధా విధంగా కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలిపారు అనంతరం గురువారం సాయంత్రం 4 గంటల50 నిమిషాల సమయంలో పోస్టర్లను ఆవిష్కరించారు