ఒంగోలు అర్బన్: క్లస్టర్ స్థాయి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | May 24, 2026
ఈనెల 27, 28వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే క్లస్టర్ స్థాయి మహానాడు సమావేశాలను విజయవంతం చేయాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మంత్రి స్వామి మహానాడు కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధం కారణంగా మహానాడు ను ఆన్లైన్లో నిర్వహించడం జరుగుమని మంత్రి అన్నారు.