డోన్: ఓటర్ల సవరణపై బిఎల్ఎలు అప్రమత్తంగా ఉండాలి బేతంచెర్ల ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి
Dhone, Nandyal | Jun 26, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల వైసీపీ కార్యాలయంలో SIR ప్రక్రియపై వైసీపీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో (BLA) శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణలో బీఎల్వోలు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు బీఎన్ఏలు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని