సీఎం చంద్రబాబు అనుభవం మంత్రి నారా లోకేష్ కృషి తో రాష్ట్రంలో పరిశ్రమలు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు అనుభవం మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రంలో 13 లక్షల కోట్ల పెట్టబడులు 16 లక్షల ఉద్యోగాలు రాష్ట్రం పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి సాక్ష్యం అన్నారు.ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర