నిజామాబాద్ సౌత్: రాజకీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నాయి: నగరంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపణ
Nizamabad South, Nizamabad | Aug 17, 2025
రాజకీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) అన్నారు. నిజామాబాద్...