అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు లింగమయ్య అంబేద్కర్ విగ్రహం మొదట నిరసన
Anantapur Urban, Anantapur | Jun 6, 2026
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ,వంటగ్యాస్ నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యుల ప్రజలు నడ్డి విరుస్తోందని చేతి వృత్తుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు లింగమయ్య తెలిపారు .అనంతపురం నగరంలోని శనివారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.