ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ఘోరం: భార్యను హతమార్చిన భర్త
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణం లోని చాoదు వీధి లోదారుణ ఘటన గురువారం చోటుచేసుకుంది, భార్య పుష్ప (35)ను భర్త బండి చెన్నయ్య కత్తితో గొంతు కోసి హత్య చేశాడు, తెల్లవారు జామున ఇంట్లోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టిన భర్త బండి చెన్నయ్య అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు,ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది,సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు,మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది, ఈ ఘటనపై ఆళ్లగడ్డ డి.ఎస్.పి మీడియాతో మాట్లాడుతూ