ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో జనగణన పై శిక్షణ కార్యక్రమం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టడంలోని ఒక కళాశాలలో శుక్రవారం జనగణనపై సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు క్షేత్రస్థాయిలో జనాభా, గృహాలు లెక్కింపు చేపట్టే ఎన్యూమ రేటర్లు, సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు, మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం రెండో రోజు కార్యక్రమం ముగిసింది, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఈ జనగణన చేపట్టిందని అధికారులు పేర్కొన్నారు, పారదర్శకంగా వివరాలు సేకరించాలని సూచించారు