Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

అనంతపురం అర్బన్: జనగణన మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : జిల్లా రెవిన్యూ అధికారి మలోల

Anantapur Urban, Anantapur | Apr 8, 2026
కేంద్ర మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జనగణన తొలి దశ ప్రారంభమైన నేపథ్యంలో, ఈ మహత్తర ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా సెన్సెస్ అధికారి ఏ.మాలోల పిలుపునిచ్చారు.బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కలెక్టరేట్‌లో సెన్సెస్ విభాగం అధికారులతో నిర్వహించినప్రత్యేకసమావేశంలోజనగణననిర్వహణపై ముఖ్య సూచనలు చేశారు. అనంతపురంజిల్లాలో 2027 జనగణన తొలి దశలో భాగంగా ఇళ్ల జాబితా మరియు గృహ గణన ప్రక్రియను సమర్థవంతంగానిర్వహించేందుకుక్షేత్రస్థాయి పనిచేయాలన్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: జనగణన మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : జిల్లా రెవిన్యూ అధికారి మలోల - Anantapur Urban News