Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో దారుణం భార్య గొంతు కోసిన భర్త అడ్డు వచ్చిన మరో వ్యక్తిపై కత్తితో దాడి

Anantapur Urban, Anantapur | Apr 14, 2026
అనంతపురం నగరంలోని సైఫుల్ల బ్రిడ్జ్ సమీపంలో భార్య గొంతు కోసిన భర్త అడ్డు వచ్చినా మరో కార్మికుడి పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం మంగళవారం సాయంత్రం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో దారుణం భార్య గొంతు కోసిన భర్త అడ్డు వచ్చిన మరో వ్యక్తిపై కత్తితో దాడి - Anantapur Urban News