నిజామాబాద్ సౌత్: జిల్లాలో 102 మధ్యన దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానం: ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి
జిల్లాలో 102 నూతన మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌లో డివిజన్ లో 36, ఆర్మూర్-25, బోధన్-18, భీంగల్-12, మోర్తాడ్-11 చొప్పున ఈ మద్యం షాపులను ఏర్పాటు చేయనున్నామని, ఇందులో STలకు 2, SCలకు 11, గౌడ్లకు 11 రిజర్వ్ చేశారు. 3 లక్షల నాన్ రిఫండ్ చలాన్‌తో వచ్చే నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.