నంద్యాల అర్బన్: ఆర్ కృష్ణాపురం గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులు అరెస్ట్ : నంద్యాల ఏ ఎస్ పి మంద జావలి
Nandyal Urban, Nandyal | Apr 14, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం R. కృష్ణాపురం గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల ఏఎస్పీ మంద జావళి తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గుర్రం దేవ భక్తుడు అనే వ్యక్తిపై ఆస్తి తగాదాలతో అదే గ్రామానికి చెందిన గుర్రం విజయరాజు, సుధారాణిలు రోకలి బండతో కొట్టి హత్య చేయడం జరిగిందన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండు తరలించామన్నారు. 3:58 PM 1 of 18 Pages