నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా పోలీస్ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 109 ఫిర్యాదులు జిల్లా ఎస్పీ సునీల్
Nandyal Urban, Nandyal | May 4, 2026
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం దగ్గర జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు 109 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షారాన్ తెలిపారు..ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు