అనంతపురం అర్బన్: IPL సీజన్ నేపథ్యంలో జిల్లాలోని క్రికెట్ బెట్టింగ్ లపై ప్రత్యేక నిగు ఉంచిన డిఎస్పి శ్రీనివాసరావు
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు బెట్టింగ్లపై ప్రత్యేక నీకు అనంతపురం పోలీసులు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయం లో డిఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు.