అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: ఘనంగా బతుకమ్మ వేడుకలు, స్టేడియంలో సందడి చేసిన అధికారులు
ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పాల్గొని మహిళలతో కలిసి సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పాటలతో వేడుకలు అలరించాయి.