అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమ ఆవరణలో వెలిసిన శ్రీ విరుపాక్షి స్వామి ఆరాధన ఉత్సవము బుధవారం వైభవంగా నిర్వహించారు. అశ్రమ పీఠాధిపతి ఈశ్వర స్వామి మాట్లాడుతూ విరుపాక్షి స్వామి ఐదవ ఆరాధన కార్యక్రమంలో భాగంగా పూలతో అలంకరించిన ట్రాక్టర్ లో స్వామివారి చిత్రపటం తో ఊరేగింపు చేపట్టి ." సనాత హిందూ ధర్మాన్ని పాటించండి అని, సనాతన హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్క హిందూవు పాటించాలని, దైవభక్తి దేశభక్తి అని స్వామి వారు తెలిపారు.