రాజమండ్రి సిటీ: జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం, ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలవిమయ్యాయి. శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో పర్యటనతో చెట్లు నేలకు ఒరిగి రహదారులపై పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. ఒకపక్క ఉదయం నుంచి భానుడి భగభగలతో ఎండ తీవ్రతకు ఇబ్బంది పడిన ప్రజలు, ఈ వర్షానికి కొంత కొంత ఉపశమనం లభించింది అన్నారు. అయితే లోతట్టు ప్రాంతాలలో వరద నీరు చేరడంతో జలమయమయ్యాయి కొన్ని ప్రాంతాలు.