చెన్నారావుపేట లో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
Warangal, Warangal Rural | Aug 30, 2025
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు ధర్నా...