అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో జలధార జలహారతి పై అవగాహన గ్రామీణ అభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 29, 2026
అనంతపురం నగరంలోని జల ద్వారా జలహారతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ మల్లెల శివప్రసాద్ అధికారుల పాల్గొన్నారు. అధికారులతో సమావేశం నిర్వహించి అవగాహన నిర్వహించారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో.