ఎల్లారెడ్డి: రేపు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి, భారీ వర్షాలతో సంభవించిన నష్టంపై సమీక్ష: జిల్లా కలెక్టర్, SP
Yellareddy, Kamareddy | Sep 3, 2025
ఎల్లారెడ్డి : ఈనెల 4 వ తేదీ గురువారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలను...