నందికోట్కూరు: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నందికొట్కూరునియోజకవర్గంలో,శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలతో సుడిగాలి పర్యటనలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు, నియోజకవర్గాలలోని జూపాడుబంగ్లా, కొత్తపల్లి,పాములపాడు మండలాలలో సోమవారం నంద్యాల ఎంపీ టిడిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తన ఎంపీనిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్లు, మినరల్ వాటర్ ఫ్లాంట్ల ప్రారంభోత్సవంలు, స్థాపనలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, రాయలసీమలోని జాతరలలో ప్రముఖమైన తర్తూరు శ్రీ రంగనాథస్వామి తిరునాళ్లలో పాల్గొని స్వామి వార్ల దర్శించుకున్న, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు,లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి విసృతంగా, సుడిగాలి పర్యటన చేశారు,జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామంలో వంక నుంచి పాత రంగస్వామి వరకు సి