అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అరుణోదయ కాలనీలో అంగన్వాడి సెంటర్ తనకిచేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Jun 20, 2026
అనంతపురం నగరంలోని అరుణోదయ కాలనీలో శనివారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేశారు.