నారాయణ్‌ఖేడ్: బీసీ సంఘాల బంద్ నేపథ్యంలో నారాయణఖేడ్‌లో కదలని ఆర్టీసీ బస్సులు
నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో బీసీ లకు రెండు శాతం రిజర్వేషన్ల కోసం తలపెట్టిన బంద్ శనివారం కొనసాగింది . బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకటించిన బంద్‌లో భాగంగా నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. దీంతో ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయాయి.