బనగానపల్లె: అవుకు మండలంలో డబ్బుల కోసం ఓ యువకుడికి బెదిరింపులు, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో శుక్రవారం ఓ యువకుడు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కార్తీకను అదే గ్రామానికి కొందరు డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, జీవితంపై విరక్తి చెందిన కార్తిక్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు వీడియో కాల్లో సమాచారం ఇచ్చారని బంధువులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకొని కార్తీక్ను అవుకు తరలించారు