అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో ఆయుష్ మిషన్ ఉద్యోగాల భర్తీ: పూర్తి వివరాలు ఇవే!
ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద 10 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు adilabad.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించండి.