ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో 5 మంది రైతుల నుంచి గ్రీవెన్స్ లో వినతులు స్వీకరించిన తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి పాల్గొన్నారు ఐదు మంది రైతులు భూ సమస్యలు ఆన్లైన్ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు, అనంతరం తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ రాము నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ ఇతర శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు