విశాఖపట్నం: సరిగ్గా మాట్లాడలేని ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులు అరెస్ట్ చేసాం.. పోలీస్ కమిషనర్ సంక బ్రత భాక్చి
India | Sep 8, 2025
11 సంవత్సరాల వయస్సు గల, సరిగ్గా మాట్లాడలేని మైనర్ బాలికపై, 16 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అబ్బాయిలు అత్యాచారం చేశారు...