రాజేంద్రనగర్: పహాడీ షరీఫ్ లో 75 మద్యం బాటిళ్లు స్వాధీనం
పహాడీషరీఫ్ ప్రాంతంలో 75 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా, హరియాణా, లక్నో ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి, విమాన సర్వీస్‌లో తీసుకొని వచ్చారు. వీరు వద్ద నుంచి 75 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎల్ నాన్స్యూటీ పెయిడ్ లిక్కర్‌ను తెలంగాణలోకి అనుమతి లేదు. తనిఖీల్లో పట్టుబడిన 75 బాటిళ్లను స్వాధీనం చేసుకుని సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.