అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు
Anantapur Urban, Anantapur | Jun 15, 2026
అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం 6:10 నిమిషాల సమయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్.