కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో ముద్దాయి నూరుల్లా (23) s/o షరీఫ్ బాషా, వీకర్ సెక్షన్ కాలనీ, కర్నూలు నాలుగో పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఫయాజ్ భాష (ఎన్టీఆర్ నగర్) టైల్స్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నవంబర్ 5వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మిత్రుడు చిన్న హుస్సేన్‌తో కలిసి ఇంటికి వెళ్తుండగా, గాలమ్మ గుడి వద్ద ముద్దాయి నూరుల్లా దాడి ప్రయత్నం చేశాడు. సర్జికల్ బ్లేడ్‌తో ఫయాజ్ గొంతుపై దాడి చేయగా, అతనికి 13 కుట్లు, మిత్రుడు చిన్న హుస్సేన్‌కి 5 కుట్లు పడ్డాయి.ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల వివాదం ఈ ఘటనకు కారణమని పోలీస