Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఘనంగా పండగ వాతావరణం లో రెండవ రోజు హైబ్రిడ్ మహానాడు.

Ongole Urban, Prakasam | May 28, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో పండుగ వాతావరణం లో రెండవ రోజు హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పరిశీలకుడితోపాటు ఒంగోలు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమైన టిడిపి నాయకులు కార్యకర్తలు 5 క్లస్టర్లకు చెందిన వారు పాల్గొన్నారు. కలెక్టర్ వేదికల వద్ద ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ అభివృద్ధికి పార్టీ విజయానికి కృషి చేస్తున్న సీనియర్ పార్టీ నాయకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సాలువ పూలమాలతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్లస్టర్ ఇన్చార్జిలు టిడిపి కార్యకర్తలు చేసిన కృషివల్లే కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించిందని అభినందించారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఘనంగా పండగ వాతావరణం లో రెండవ రోజు హైబ్రిడ్ మహానాడు. - Ongole Urban News