పాలకుర్తి: జనగామ రైతు వినూత్న ప్రయోగం: తాటి చెట్లకు ఇనుప మెట్లు!
జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఇరవెన్ను గ్రామానికి చెందిన రైతు అనుముల మహేందర్, గీత కార్మికుల కోసం తాటి చెట్లకు ఇనుప కడ్డీలతో మెట్లు ఏర్పాటు చేశారు. రూ. 10 వేల ఖర్చుతో చేసిన ఈ ప్రయోగం వల్ల ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే కల్లు గీసే పనులు పూర్తవుతున్నాయి.