నందికోట్కూరు: మిడుతూరు లో రైతులకు జాతీయ ఆహార భద్రత పథకం శిక్షణ కార్యక్రమం
జాతీయ ఆహార పోషక భద్రతా పథకం రైతులకు ఎంతో ఉపయోగమని వ్యవసాయ అధికారుల పేర్కొన్నారు. గురువారం మిడుతూరులో రైతులకు జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు వేసవికాలంలోనే పొలం దుక్కులు దున్నాలని సూచించారు. విత్తనాలు వేసేటప్పుడు ప్రతి రైతు విత్తన శుద్ధి పాటించాలన్నారు. పంటలకు సకాలంలో చీడపురుగు నివారణకు క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలని