నంద్యాల అర్బన్: నంద్యాలలో వైయస్సార్ విగ్రహం ద్వంశం ఘటనలో పోలీసుల అతి ఉత్సాహం : వైసిపి జిల్లా అధ్యక్షులు కాటసాని, మాజీ ఎమ్మెల్యే శిల్పా
Nandyal Urban, Nandyal | May 31, 2026
నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహం ధ్వంసం వ్యతిరేకిస్తూ వైసిపి నాయకులు నిరసన చేపట్టారు సందర్భంగా వైసిపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మీడియాతో మాట్లాడారు