ఖమ్మం అర్బన్: నేలకొండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం
నేలకొండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 20న జమ్మి పూజా కార్యక్రమం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.