Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో మహిళలకు శక్తి యాప్ పై మహిళలకు అవగాహన

Allagadda, Nandyal | Apr 16, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఒక కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ASP మంద జావలి, శక్తి టీం ఇన్చార్జి గౌతమి హాజరయ్యారు, ఈ సందర్భంగా ఏ ఎస్ పి మందా జావలి మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకొని అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఎస్సైలు పీరయ్య, నగీనా కళాశాల సిబ్బంది పాల్గొన్నారు