కొత్తగూడెం: అదనపు కట్నం కేసులో మాలోత్ జానకిరామ్ అనే నిందితుడికి 6 నెలలు జైలు శిక్ష 2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడి
అదనపు కట్నం వేధింపు కేసులో చుంచుపల్లి మండలం పరిధిలోని నందా తండాకు చెందిన మాలోత్ జానకిరామ్ కు ఆరు నెలలు జైలు శిక్ష 2000 రూపాయలు జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సాయి శ్రీ బుధవారం తీర్పు చెప్పారు..