Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: వైసీపీలో కష్టపడే నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానం: బేతంచెర్ల లో మాజీ మంత్రి బుగ్గన

Dhone, Nandyal | Jun 13, 2026
వైసీపీలో కష్టపడే నాయకులు కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుతీరు, గ్రామాల అభివృద్ధిపై నాయకులు కార్యకర్తలతో చర్చించారు.. అలాగే డోన్ మండలంలోని దేవరబండ గ్రామానికి చెందిన కన్నయ్య,గ్రామ యువకులు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మర్యాద కులంగా కలిసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నా
డోన్: వైసీపీలో కష్టపడే నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానం: బేతంచెర్ల లో మాజీ మంత్రి బుగ్గన - Dhone News