జనగాం: రజకులను SC జాబితాలో చేర్చాలని TRRS నేతల డిమాండ్, సిద్దిపేటలో భారీ సభ
జనగామ జిల్లాలో TRRS అధ్యక్షుడు ఎదునూరి నరేష్ రజకులను కార్మికులు గా గుర్తించి SC జాబితాలో చేర్చాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ఆగస్టు 4వ వారంలో సిద్దిపేటలో 10 వేల మందితో భారీ సభ చేసి ఉద్యమం నిర్వహిస్తామని ప్రకటించారు.