కర్నూలు: మాజీ ఐఏఎస్ అధికారి శంకరన్ ఆశయాల కోసం పోరాడుదాం: ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ తెలిపారు.
మాజీ ఐఏఎస్ అధికారి శంకరన్ ఆశయాల కోసం పోరాడుదాం: ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నగర కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడుతూ — పేదల, దళితుల, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై జీవితాంతం శంకరన్ పనిచేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ, సాంఘిక న్యాయం కోసం విద్యార్థి యువజనులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు ఆర్యన్, అంజి, పృద్వి, సహాయ కార్యదర్శులు భాస్కర్, యోగి, సభ్యులు చరణ్, ప్