డోన్: డోన్ లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది, రోడ్లు ఉడ్చిన కమిషనర్
Dhone, Nandyal | May 23, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేశారు ఈ కార్యక్రమంలో స్వయంగా కమిషనర్ పోరకతో రోడ్లను ఉడ్చారు. పట్టణ పరిసర ప్రాంతాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు పట్టణ ప్రజలు పాల్గొన్నారు