నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని బానకచెర్ల గ్రామంలోని ప్రధాన రహదారిలో ఉండే తెలుగు గంగ కాల్వపై ఏర్పాటు చేసిన వంతెనకు కల్వర్టు అసంపూర్తిగా నిర్మించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు, రాత్రివేళల ఆదమరిస్తే వాహనాదారులు ప్రమాదాలకు గురి అవ్వాల్సిందే, పాలకులు అధికారులు స్పందించి అసంపూర్తిగా నిర్మించిన కల్వర్టు సైడ్ వాల్ పూర్తిచేయాలని ఆదివారం స్థానికులు కోరారు